Maulana Abder-Rahim ibn Muhammad

Ayah by Ayah

Tags

Download Links

Maulana Abder-Rahim ibn Muhammad translation for Surah Al-Qari'ah — Ayah 11

101:11
نَارٌ حَامِيَةُۢ ١١
అదొక భగభగమండే అగ్ని (గుండం).[1]1
Footnotes
  • [1] 'హామియతున్: 'నరకాగ్ని. మానవులు రగిల్చే అగ్ని కంటే నరకాగ్ని డెబ్భై రెట్లు అధికంగా మండుతూ ఉంటుంది, ('స. బు'ఖారీ, 'స. ముస్లిం).