Maulana Abder-Rahim ibn Muhammad

Ayah by Ayah

Tags

Download Links

Maulana Abder-Rahim ibn Muhammad translation for Surah Al-'Asr — Ayah 2

103:2
إِنَّ ٱلۡإِنسَٰنَ لَفِي خُسۡرٍ ٢
నిశ్చయంగా మానవుడు నష్టంలో ఉన్నాడు![1]1
Footnotes
  • [1] ఆ మానవుడు ఎవడైతే విశ్వసించడో మరియు సత్కార్యాలు చేయడో తన కాలాన్ని వృథా కాలక్షేపంలో, నిషేధించిన పనులు చేయటంలో పేరాసతో గడుపుతాడో! అలాంటి వాడు పరలోకంలో నరకాగ్నికి ఇంధనం అవుతాడు.