Maulana Abder-Rahim ibn Muhammad

Ayah by Ayah

Tags

Download Links

Maulana Abder-Rahim ibn Muhammad translation for Surah Al-Kafirun — Ayah 6

109:6
لَكُمۡ دِينُكُمۡ وَلِيَ دِينِ ٦
మీ ధర్మం మీకూ మరియు నా ధర్మం నాకు!"[1]1
Footnotes
  • [1] చూమీరు మీ ధర్మాన్ని వదలటానికి సిద్ధంగా లేనప్పుడు! నేను నా సత్యధర్మాన్ని ఎందుకు వదలాలి? చూడండి, 28:55.