Maulana Abder-Rahim ibn Muhammad

Ayah by Ayah

Tags

Download Links

A translation of every ayah of the Quran in Telugu.

Maulana Abder-Rahim ibn Muhammad translation for Surah Taha — Ayah 9

20:9
وَهَلۡ أَتَىٰكَ حَدِيثُ مُوسَىٰٓ ٩
ఇక మూసా వృత్తాంతం నీకు అందిందా? [1]1
Footnotes
  • [1] మూసా (అ.స.) వృత్తాంతం, 7, 17, 18 మరియు 28 సూరాహ్ లలో వచ్చింది. ఈ సూరహ్ లో 9-98 ఆయత్ లలో కొన్ని వివరాలున్నాయి.