మరియు సత్యతిరస్కారులు దీనిని (ఈ ఖుర్ఆన్ ను) గురించి - అకస్మాత్తుగా అంతిమ ఘడియ వచ్చేవరకు లేదా ఆ ఏకైక దినపు శిక్ష అవతరించే వరకు - సందేహంలో పడి ఉంటారు.[1]1
Footnotes
[1]
యౌమిన్ 'అ'ఖీమ్: అంటే గొడ్డుదినం. అంటే మళ్ళీ రాని ఏకైక దినం, పునరుత్థానం. చూ. 51:41.