మరియు ఒకవేళ సత్యమే[1] వారి కోరికలకు అనుగుణంగా ఉంటే భూమ్యాకాశాలు మరియు వాటిలో ఉన్నదంతా నాశనమై పోయేది. వాస్తవానికి మేము వారి వద్దకు హితబోధను పంపాము.[2] కాని వారు తమ హితబోధ నుండి ముఖం త్రిప్పుకుంటున్నారు.1
Footnotes
[1]
అల్-'హఖ్ఖు: అంటే ధర్మం మరియు షరియత్. (ధర్మశాసనం). [2] అజ-జి'క్ రు: అంటే దివ్యఖుర్ఆన్. చూడండి, 21:110.