Maulana Abder-Rahim ibn Muhammad

Ayah by Ayah

Tags

Download Links

A translation of every ayah of the Quran in Telugu.

Maulana Abder-Rahim ibn Muhammad translation for Surah Ash-Shu'ara — Ayah 218

26:218
ٱلَّذِي يَرَىٰكَ حِينَ تَقُومُ ٢١٨
ఆయన నీవు నిలిచినపుడు, నిన్ను చూస్తున్నాడు[1].1
Footnotes
  • [1] కొందరు వ్యాఖ్యాతలు: "నీవు నమా'జ్ లో నిలిచినప్పుడు." అని అంటారు.