Maulana Abder-Rahim ibn Muhammad

Ayah by Ayah

Tags

Download Links

A translation of every ayah of the Quran in Telugu.

Maulana Abder-Rahim ibn Muhammad translation for Surah Ash-Shu'ara — Ayah 223

26:223
يُلۡقُونَ ٱلسَّمۡعَ وَأَكۡثَرُهُمۡ كَٰذِبُونَ ٢٢٣
గాలి వార్తలను చెవులలో ఊదుతారు[1]; మరియు వారిలో చాలా మంది అసత్యవాదులే!1
Footnotes
  • [1] అంటే ఆ సైతానులు తమను వినేవారి చెవులలో వినీవినని బూటకపు మాటలను ఊదుతారు.