A translation of every ayah of the Quran in Telugu.
వయ్ క అన్న : ఈ శబ్దానికి, Woe unto thee, Oh, Ah, Know అనే అర్తాలిచ్చారు. అంటే, నీ పాడు గాను, అయ్యే, తెలుసుకో మొదలైనవి.
[2] అల్లాహ్ (సు.తా.) ధన సంపత్తులు ప్రసాదించినంత మాత్రాన అల్లాహ్ (సు.తా.) వానితో సంతుష్టుడయ్యాడని మరియు అల్లాహ్ (సు.తా.) వాటిని ఇవ్వని వాని మీద కోపంతో ఉన్నాడని కాదు. శాశ్వత సుఖసంతోషాలు కేవలం విశ్వసించి సత్కార్యాలు చేసే వారికే లభిస్తాయి. భూలోక సుఖసంతోషాలు, పరలోక సుఖసంతోషాల ముందు అతి స్వల్వమైనవి.
Loading…
Loading…