Maulana Abder-Rahim ibn Muhammad

Ayah by Ayah

Tags

Download Links

A translation of every ayah of the Quran in Telugu.

Maulana Abder-Rahim ibn Muhammad translation for Surah Ar-Rum — Ayah 35

30:35
أَمۡ أَنزَلۡنَا عَلَيۡهِمۡ سُلۡطَٰنٗا فَهُوَ يَتَكَلَّمُ بِمَا كَانُواْ بِهِۦ يُشۡرِكُونَ ٣٥
లేక మేము వారిపై ఏదైనా ప్రమాణాన్ని[1] అవతరింప జేశామా, అది వారు ఆయనకు కల్పించే భాగస్వాములను గురించి పలుకటానికి?[2]1
Footnotes
  • [1]

    సు'ల్ తానున్: అంటే ఇక్కడ దివ్యజ్ఞానం వహీ అని అర్థం.

    [2] చూడండి, 35:40.