Maulana Abder-Rahim ibn Muhammad

Ayah by Ayah

Tags

Download Links

A translation of every ayah of the Quran in Telugu.

Maulana Abder-Rahim ibn Muhammad translation for Surah As-Saffat — Ayah 137

37:137
وَإِنَّكُمۡ لَتَمُرُّونَ عَلَيۡهِم مُّصۡبِحِينَ ١٣٧
మరియు వాస్తవానికి, మీరిప్పుడు వారి (శిథిల) ప్రాంతాల మీదుగా ఉదయపు వేళల్లో ప్రయాణిస్తూ ఉంటారు;[1]1
Footnotes
  • [1] చూడండి, 15:76. మక్కా-సిరియా మార్గంలో ఈ నగరాలు సోడోమ్ మరియు గొమర్రాహ్ లు - ఇప్పటి మృతసముద్రం - ప్రాంతంలో ఉండేవి.