Maulana Abder-Rahim ibn Muhammad

Ayah by Ayah

Tags

Download Links

A translation of every ayah of the Quran in Telugu.

Maulana Abder-Rahim ibn Muhammad translation for Surah As-Saffat — Ayah 36

37:36
وَيَقُولُونَ أَئِنَّا لَتَارِكُوٓاْ ءَالِهَتِنَا لِشَاعِرٖ مَّجۡنُونِۭ ٣٦
మరియు వారు ఇలా అనేవారు: "ఏమిటి? మేము ఒక పిచ్చికవి కొరకు మా ఆరాధ్య దైవాలను త్యజించాలా?"[1]1
Footnotes
  • [1] వారు దైవప్రవక్త ('స'అస) ను పిచ్చికవి మరియు దివ్యఖుర్ఆన్ ను కవిత్వము అని హేళన చేసేవారు. చూడండి, 36:69.