Maulana Abder-Rahim ibn Muhammad

Ayah by Ayah

Tags

Download Links

A translation of every ayah of the Quran in Telugu.

Maulana Abder-Rahim ibn Muhammad translation for Surah As-Saffat — Ayah 77

37:77
وَجَعَلۡنَا ذُرِّيَّتَهُۥ هُمُ ٱلۡبَاقِينَ ٧٧
మరియు అతని సంతతి వారిని మాత్రమే మిగిలి ఉండేటట్లు చేశాము.[1]1
Footnotes
  • [1] నూ'హ్ ('అ.స.) భార్య మరియు అతని కుమారుడు విశ్వసించలేదు. కాబట్టి వారు, మునిగిపోయారు. అతని కుమారులలో 'హామ్, సామ్, యాఫస్'లు నావలో ఉన్నారు. 1) సామ్ నుండి 'అరబ్బులు, పర్షియన్లు, యూరోపియన్ లు మరియు యూదులు 2) 'హామ్ సంతతి నుండి సూడాన్, ఇండియా, 'హబషా, భిబ్తీలు మరియు బర్ బర్ లు మరియు 3) యాఫస్' సంతతి నుండి తుర్కీలు, ఖజర్, యఅ 'జూజ్ మఅ'జూజ్ మొదలైనవారు పుట్టారని చెబుతారు. (ఫ'త్హ్ అల్-ఖదీర్).