Maulana Abder-Rahim ibn Muhammad

Ayah by Ayah

Tags

Download Links

A translation of every ayah of the Quran in Telugu.

Maulana Abder-Rahim ibn Muhammad translation for Surah Sad — Ayah 8

38:8
أَءُنزِلَ عَلَيۡهِ ٱلذِّكۡرُ مِنۢ بَيۡنِنَاۚ بَلۡ هُمۡ فِي شَكّٖ مِّن ذِكۡرِيۚ بَل لَّمَّا يَذُوقُواْ عَذَابِ ٨
"ఏమీ? మా అందరిలోనూ, కేవలం ఇతనిపైననే, ఈ హితబోధ అవతరింప జేయబడిందా?[1] వాస్తవానికి వారు నా హితబోధను గురించి సంశయంలో పడి వున్నారు.[2] అలా కాదు, వారు ఇంకా (నా) శిక్షను రుచి చూడలేదు!1
Footnotes
  • [1]

    చూడండి, 43:31-32.

    [2] వారు సంశయంలో పడింది ము'హమ్మద్ ('స'అస) అసత్యవాది అని కాదు. అతను బోధించే ధర్మం వారి దైవాలను వదలి, అగోచరుడైన ఏకైక దైవ అల్లాహ్ (సు.తా.)ను ఆరాధించమని చెప్పడం.