A translation of every ayah of the Quran in Telugu.
చూడండి, 14:4, 13:37, 19:97 ప్రతి ప్రవక్త ('అ.స.) తన కాలపు ప్రజల భాషనే మాట్లాడేవాడు.
[2] ఉమ్ముల్-ఖురా: అంటే అన్ని నగరాల తల్లి. మక్కా యొక్క మరొక పేరు. ఇది అతి ప్రాచీన నగరం. చూడండి 6:92
[3] పునరుత్థానదినం: సమావేశదినం ఎందుకు అనబడిందంటే, ఆ రోజు అన్ని తరాలకు చెందిన మానవులు, మంచివారు, చెడ్డవారు, విశ్వాసులు, అవిశ్వాసులు అందరూ సమావేశపరచ బడతారు.
Loading…
Loading…