A translation of every ayah of the Quran in Telugu.
అల్లాహ్ (సు.తా.) వ్యవహారాలను సరళంగా నడపటానికి, ప్రజలలో ధనసంపత్తులను, తెలివి జ్ఞానాలను, ఎక్కువ తక్కువగా పంచాడు. దీని వల్ల ప్రతి మానవుడు మరొకని సహాయం మీద ఆధారపడి ఉన్నాడు. ధనవంతుడు పేదవాని మీద, పేదవాడు ధనవంతుని మీద.
[2] ఈ కారుణ్యం అంటే పరలోక జీవిత సుఖం.
Loading…
Loading…