Maulana Abder-Rahim ibn Muhammad

Ayah by Ayah

Tags

Download Links

A translation of every ayah of the Quran in Telugu.

Maulana Abder-Rahim ibn Muhammad translation for Surah Az-Zukhruf — Ayah 4

43:4
وَإِنَّهُۥ فِيٓ أُمِّ ٱلۡكِتَٰبِ لَدَيۡنَا لَعَلِيٌّ حَكِيمٌ ٤
మరియు నిశ్చయంగా, ఇది మా వద్ద నున్న మాతృ గ్రంథంలోనిదే! [1] అది మహోన్నతమైనది, వివేకంతో నిండి ఉన్నది.1
Footnotes
  • [1] ఉమ్ముల్ కితాబ్ : చూడండి, 13:39, 85:22 అంటే లౌ'హె మ'హ్ ఫూ''జ్. మాతృగ్రంథం, సురక్షితమైన ఫలకం, మూలగ్రంథం. అంటే యథాస్థితిలో, భద్రంగా ఉంచబడిన గ్రంథం.