Maulana Abder-Rahim ibn Muhammad

Ayah by Ayah

Tags

Download Links

A translation of every ayah of the Quran in Telugu.

Maulana Abder-Rahim ibn Muhammad translation for Surah Adh-Dhariyat — Ayah 18

51:18
وَبِٱلۡأَسۡحَارِ هُمۡ يَسۡتَغۡفِرُونَ ١٨
మరియు వారు రాత్రి చివరి ఘడియలలో[1] క్షమాపణ వేడుకునే వారు.1
Footnotes
  • [1] అల్-అస్'హరు: అంటే చివరి మూడోవంతు రాత్రి. అది ప్రార్థన (దు'ఆ)లు అంగీకరించబడే సమయం. దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: మూడోవంతు రాత్రి బాకీ ఉన్నప్పుడు అల్లాహ్ (సు.తా.) భూమికి దగ్గరగా ఉన్న ఆకాశం మీదికి దిగి వస్తాడు మరియు ఇలా అంటాడు: 'ఏమీ? ఎవరైనా ఏవైనా కోరుకునే వారున్నారా? నేను వారి కోరికలను పూర్తి చేస్తాను. ఇలా తెల్లవారే వరకు ప్రశ్నిస్తూ ఉంటాడు.' ('స'హీ'హ్ ముస్లిం) చూడండి, 3:17.