Maulana Abder-Rahim ibn Muhammad

Ayah by Ayah

Tags

Download Links

A translation of every ayah of the Quran in Telugu.

Maulana Abder-Rahim ibn Muhammad translation for Surah Adh-Dhariyat — Ayah 4

51:4
فَٱلۡمُقَسِّمَٰتِ أَمۡرًا ٤
మరియు (ఆయన) ఆజ్ఞతో (అనుగ్రహాలను) పంచిపెట్టే (దేవదూతల సాక్షిగా);[1]1
Footnotes
  • [1] సాక్షిగా అంటే ఇక్కడ నొక్కి చెప్పడం అన్నట్లు. లేక ఉదాహరణగా ఇవ్వటం. ఏ విధంగానైతే గాలులు, మేఘాలు, నీటపై ఓడలు పయనించటం ఎంత సత్యమో పునరుత్థానం కూడా సత్యం.