Maulana Abder-Rahim ibn Muhammad

Ayah by Ayah

Tags

Download Links

Maulana Abder-Rahim ibn Muhammad translation for Surah Adh-Dhariyat — Ayah 42

51:42
مَا تَذَرُ مِن شَيۡءٍ أَتَتۡ عَلَيۡهِ إِلَّا جَعَلَتۡهُ كَٱلرَّمِيمِ ٤٢
అది దేని పైనయితే వీచిందో, దానిని క్షీణింపజేయకుండా వదలలేదు.[1]1
Footnotes
  • [1] ఆ గాలి ఎనిమిది రోజులు ఏడు రాత్రులు వీచింది. చూడండి, 69:7.