Maulana Abder-Rahim ibn Muhammad

Ayah by Ayah

Tags

Download Links

Maulana Abder-Rahim ibn Muhammad translation for Surah Adh-Dhariyat — Ayah 58

51:58
إِنَّ ٱللَّهَ هُوَ ٱلرَّزَّاقُ ذُو ٱلۡقُوَّةِ ٱلۡمَتِينُ ٥٨
నిశ్చయంగా, అల్లాహ్! ఆయన మాత్రమే ఉపాధి ప్రదాత, మహా బలవంతుడు, స్థైర్యం గలవాడు.[1]1
Footnotes
  • [1]

    అర్-రజ్జాఖు: All Provider, The Sustainer. The supplier of the means of subsistence. ఉపాధిప్రదాత, సర్వపోషకుడు, జీవనోపాధిని ప్రసాదించేవాడు.

    అల్-ఖవియ్యు: Owner of Power, చూడండి, 11:66, 28:26, 42:19.

    అల్-మతీను: The Strongest, Steadfast, Hard, Firm, స్థైర్యవంతుడు, దృఢమైనవాడు, పటిష్టవంతుడు, నిలకడ, స్థామం గలవాడు, ఇక్కడ ఒకేచోట వచ్చింది. పైవి అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లు.