Maulana Abder-Rahim ibn Muhammad

Ayah by Ayah

Tags

Download Links

Maulana Abder-Rahim ibn Muhammad translation for Surah An-Najm — Ayah 7

53:7
وَهُوَ بِٱلۡأُفُقِ ٱلۡأَعۡلَىٰ ٧
అతను ఎత్తైన దిజ్ఞ్మండలంలో (దిక్చక్రంలో) కనిపించాడు. [1]1
Footnotes
  • [1] చూడండి, 81:23. 'స'హీ'హ్ 'హదీస్'ల ప్రకారం దైవప్రవక్త ('స'అస), రెండుసార్లు దైవదూత జిబ్రీల్ ('అ.స.) ను అతని నిజరూపంలో చూశారు. మొదటిసారి ఫ'త్ రతుల్ వ'హీ తరువాత. చూడండి, సూరహ్ అల్ ముద్దస్సి'ర్ (74) మరియు రెండవ సారి మే'రాజ్ రాత్రిలో ఏడవ ఆకాశపు చివరి హద్దులలోనున్న రేగుచెట్టు (సిద్ రతుల్ - మున్ తహా) దగ్గర. ఎవరు కూడా ఆ హద్దును దాటిపోలేరు. చూడండి, 53:13-18 ఆయత్ లు.