Maulana Abder-Rahim ibn Muhammad

Ayah by Ayah

Tags

Download Links

Maulana Abder-Rahim ibn Muhammad translation for Surah Al-Qamar — Ayah 15

54:15
وَلَقَد تَّرَكۡنَٰهَآ ءَايَةٗ فَهَلۡ مِن مُّدَّكِرٖ ١٥
మరియు వాస్తవానికి మేము దానిని (ఆ ఓడను) ఒక సూచనగా చేసి వదలి పెట్టాము. అయితే, హితబోధ స్వీకరించేవాడు ఎవడైనా ఉన్నాడా?[1]1
Footnotes
  • [1] ముద్దకిర్: ఈ పదం అసలు రూపం, 'మజ్'తకిర్'. అంటే హితబోధ స్వీకరించేవాడని అర్థం. (ఫత్హ్' అల్-ఖదీర్) చూడండి, 36:41-42.