Maulana Abder-Rahim ibn Muhammad

Ayah by Ayah

Tags

Download Links

Maulana Abder-Rahim ibn Muhammad translation for Surah Ar-Rahman — Ayah 27

55:27
وَيَبۡقَىٰ وَجۡهُ رَبِّكَ ذُو ٱلۡجَلَٰلِ وَٱلۡإِكۡرَامِ ٢٧
మరియు మిగిలివుండేది, కేవలం మహిమాన్వితుడు[1] మరియు పరమదాత[2] అయిన నీ ప్రభువు ముఖం (ఉనికి) మాత్రమే![3]1
Footnotes
  • [1]

    జు'ల్-జలాల్: Majesty, Possessor of Glory, Greatness మహిమాన్వితుడు, ఘనత, వైభవం, విఖ్యాతి, ప్రతాపం గలవాడు, సార్వభౌముడు.

    [2] అల్-ఇక్రామ్: Most Generous, Bountenous, Noble, Honourable పరమదాత, దాతృత్వుడు, ఆదరణీయుడు, మహోపకారి, ఉదారుడు, దివ్యుడు, చూడండి, 55:78.

    జల్-జలాలి వల్-ఇక్రామ్: మహిమాన్వితుడు మరియు పరమదాత Lord of Majesty and Generosity ఇవి అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లు.

    [3] చూడండి, 28:88.