Maulana Abder-Rahim ibn Muhammad

Ayah by Ayah

Tags

Download Links

Maulana Abder-Rahim ibn Muhammad translation for Surah Ar-Rahman — Ayah 50

55:50
فِيهِمَا عَيۡنَانِ تَجۡرِيَانِ ٥٠
ఆ రెండింటిలో రెండు సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి.[1]1
Footnotes
  • [1] ఒక సెలయేరు పేరు తస్ నీమ్, మరొక దాని పేరు సల్ సబీల్.