Maulana Abder-Rahim ibn Muhammad

Ayah by Ayah

Tags

Download Links

Maulana Abder-Rahim ibn Muhammad translation for Surah Ar-Rahman — Ayah 8

55:8
أَلَّا تَطۡغَوۡاْ فِي ٱلۡمِيزَانِ ٨
తద్వారా మీరు తూకంలో మోసానికి పాల్పడకూడదని![1]1
Footnotes
  • [1] అంటే న్యాయానికి విరుద్ధంగా పోకండి, న్యాయాన్ని భంగపరచకండి.