Maulana Abder-Rahim ibn Muhammad

Ayah by Ayah

Tags

Download Links

Maulana Abder-Rahim ibn Muhammad translation for Surah Al-Waqi'ah — Ayah 21

56:21
وَلَحۡمِ طَيۡرٖ مِّمَّا يَشۡتَهُونَ ٢١
మరియు వారు ఇష్టపడే పక్షుల మాంసం.[1]1
Footnotes
  • [1] 'నేను నా సద్వర్తనులైన దాసుల కొరకు సిద్ధ పరచి ఉంచిన దాన్ని ఇంతవరకూ ఏ కన్నూ చూడలేదు, ఏ చెవీ వినలేదు ఏ మానవ హృదయము (మనస్సు) కూడా ఊహించలేదు.' (బు'ఖారీ, ముస్లిం, తిర్మిజీ - అబూ హురైరహ్ కథనం, ఇంకా చూడండి, 32:17).