Maulana Abder-Rahim ibn Muhammad

Ayah by Ayah

Tags

Download Links

Maulana Abder-Rahim ibn Muhammad translation for Surah Al-Waqi'ah — Ayah 34

56:34
وَفُرُشٖ مَّرۡفُوعَةٍ ٣٤
మరియు ఎత్తైన ఆసనాల మీద (కూర్చొని) ఉంటారు.[1]1
Footnotes
  • [1] కొందరు వ్యాఖ్యాతలు: 'ఫురుషిన్' - శబ్దానికి, భార్యలు అని అర్థమిచ్చారు. మరియు 'మర్ ఫూ'అతిన్' అంటే మంచి, పెద్ద స్థానాలు గలవారు అని.