Maulana Abder-Rahim ibn Muhammad

Ayah by Ayah

Tags

Download Links

Maulana Abder-Rahim ibn Muhammad translation for Surah Al-Waqi'ah — Ayah 36

56:36
فَجَعَلۡنَٰهُنَّ أَبۡكَارًا ٣٦
మరియు వారిని (నిర్మలమైన) కన్యలుగా చేశాము;[1]1
Footnotes
  • [1] సద్వర్తనులైన స్త్రీలు చనిపోయినప్పుడు ఎంత వృద్ధులుగా ఉన్నా, పునరుత్థాన దినమున యవ్వన కన్యలుగా లేపబడతారు. వారు నిత్యం యవ్వన స్థితిలోనే ఉంటారు.