Maulana Abder-Rahim ibn Muhammad

Ayah by Ayah

Tags

Download Links

Maulana Abder-Rahim ibn Muhammad translation for Surah Al-Waqi'ah — Ayah 81

56:81
أَفَبِهَٰذَا ٱلۡحَدِيثِ أَنتُم مُّدۡهِنُونَ ٨١
ఏమీ? మీరు ఈ సందేశాన్ని[1] తేలికగా తీసుకుంటున్నారా?1
Footnotes
  • [1] సందేశమంటే ఇక్కడ ఖుర్ఆన్ అని హదీస్ లో పేర్కొనబడింది.