Maulana Abder-Rahim ibn Muhammad

Ayah by Ayah

Tags

Download Links

Maulana Abder-Rahim ibn Muhammad translation for Surah Al-Waqi'ah — Ayah 96

56:96
فَسَبِّحۡ بِٱسۡمِ رَبِّكَ ٱلۡعَظِيمِ ٩٦
కావున సర్వత్తముడైన నీ ప్రభువు పేరును స్తుతించు.[1]1
Footnotes
  • [1] 'హదీస్' లో వచ్చింది: : రెండు పదాలు అల్లాహ్ (సు.తా.) కు ఎంతో ప్రియమైనవి. ఉచ్చరించటానికి సులభమైనవి మరియు ప్రతిఫలం రీత్యా బరువైనవి. "సుబ్ హానల్లాహి వ బి'హమ్ ది హీ, సుబ్ హానల్లాహిల్ 'అ'"జీమ్!" ('స'హీ'హ్ బు'ఖారీ, 'స'హీ'హ్ ముస్లిం).