Maulana Abder-Rahim ibn Muhammad

Ayah by Ayah

Tags

Download Links

Maulana Abder-Rahim ibn Muhammad translation for Surah Al-Hashr — Ayah 15

59:15
كَمَثَلِ ٱلَّذِينَ مِن قَبۡلِهِمۡ قَرِيبٗاۖ ذَاقُواْ وَبَالَ أَمۡرِهِمۡ وَلَهُمۡ عَذَابٌ أَلِيمٞ ١٥
వీరి దృష్టాంతం సమీపంలోనే గడిచిన వారిని (బనూ ఖైనుఖాఅ లను) పోలి ఉంది. వారు తమ కార్యాల ఫలితాన్ని చవి చూశారు, మరియు (పరలోకంలో) వారికి బాధాకరమైన శిక్ష ఉంది.[1]1
Footnotes
  • [1] ఈ ఆయత్ 2వ హిజ్రీలో, బద్ర్ యుద్ధం తరువాత మదీనానుండి వెడలగొట్టబడిన బనూ-ఖైనుఖా'అ తెగవారిని ఉద్దేశించిందని కొందరి అభిప్రాయం. మరికొందరి అభిప్రాయం ఇది 2వ హిజ్రీలో మక్కా ముష్రికులతో జరిగిన బద్ర్ యుద్ధానికి సంబంధించినదని, (ఇభ్నె-కసీ'ర్).