A translation of every ayah of the Quran in Telugu.
మనఃపూర్వక పశ్చాత్తాపం అంటే : 1) తాము చేసిన పాపాన్ని వదులుకోవాలి. 2) అల్లాహ్ (సు.తా.) ముందు వినమ్రులై పశ్తాత్తాప పడాలి. 3) మరల దానిని చేయకుండా ఉండాలి. 4) ఒకవేళ దాని సంబంధం మానవులతో ఉంటే, ఎవరి హక్కుకు హాని కలిగిందో, అతనితో క్షమాపణ కోరుకోవాలి. కేవలం నోటితో పశ్చాత్తాప పడితే సరిపోదు.
[2] చూడండి, 57:1-123.
Loading…
Loading…