Maulana Abder-Rahim ibn Muhammad

Ayah by Ayah

Tags

Download Links

Maulana Abder-Rahim ibn Muhammad translation for Surah Al-Haqqah — Ayah 16

69:16
وَٱنشَقَّتِ ٱلسَّمَآءُ فَهِيَ يَوۡمَئِذٖ وَاهِيَةٞ ١٦
మరియు ఆ రోజున ఆకాశం బ్రద్దలై పోతుంది మరియు దాని వ్యవస్థ సడలి పోతుంది[1].1
Footnotes
  • [1] అంటే దీని అర్థం ఇది కావచ్చు. ఆకాశంలోని నక్షత్రాల వ్యవస్థ సడలిపోతుంది. అవి బ్రద్ధలై పోయి వాటి మధ్య నున్న గురుత్వాకర్షణ శక్తి నశించిపోతుంది.