Maulana Abder-Rahim ibn Muhammad

Ayah by Ayah

Tags

Download Links

Maulana Abder-Rahim ibn Muhammad translation for Surah Al-Haqqah — Ayah 22

69:22
فِي جَنَّةٍ عَالِيَةٖ ٢٢
అత్యున్నతమైన స్వర్గవనంలో[1].1
Footnotes
  • [1] స్వర్గాలలో ఎన్నో దరజాలు ఉన్నాయి. నూరు దరజాలున్నాయని 'హదీస్'లో చెప్పబడింది. దరజా అంటే వర్గం, క్రమం, శ్రేణి, కక్ష్య లేక తరగతి.