Maulana Abder-Rahim ibn Muhammad

Ayah by Ayah

Tags

Download Links

Maulana Abder-Rahim ibn Muhammad translation for Surah Al-Haqqah — Ayah 9

69:9
وَجَآءَ فِرۡعَوۡنُ وَمَن قَبۡلَهُۥ وَٱلۡمُؤۡتَفِكَٰتُ بِٱلۡخَاطِئَةِ ٩
ఫిర్ఔన్ మరియు అతనికి పూర్వం గతించిన వారూ మరియు తలక్రిందులు చేయబడిన నగరాల వారూ[1], అందరూ గొప్ప నేరాలకు పాల్పడినవారే.1
Footnotes
  • [1] అంటే లూ'త్ ('అ.స.) ప్రజలు. సోడోమ్, గొమొర్రాహ్ వాసులు, చూడండి, 11:69-83.