Maulana Abder-Rahim ibn Muhammad

Ayah by Ayah

Tags

Download Links

Maulana Abder-Rahim ibn Muhammad translation for Surah Nuh — Ayah 11

71:11
يُرۡسِلِ ٱلسَّمَآءَ عَلَيۡكُم مِّدۡرَارٗا ١١
ఆయన మీపై ఆకాశం నుండి ధారాళంగా వర్షాన్ని కురిపింపజేస్తాడు.[1]1
Footnotes
  • [1] ఈ ఆయత్ ఆధారంగా కొందరు విద్వాంసులు ఈ సూరహ్ ను వర్షం కొరకు చేసే నమా'జ్ లో చదువటం ముస్త'హాబ్ అని అంటారు. ఇటువంటి ఆయత్ కోసం చూడండి, 11:52.