Maulana Abder-Rahim ibn Muhammad

Ayah by Ayah

Tags

Download Links

Maulana Abder-Rahim ibn Muhammad translation for Surah Al-Jinn — Ayah 14

72:14
وَأَنَّا مِنَّا ٱلۡمُسۡلِمُونَ وَمِنَّا ٱلۡقَٰسِطُونَۖ فَمَنۡ أَسۡلَمَ فَأُوْلَٰٓئِكَ تَحَرَّوۡاْ رَشَدٗا ١٤
మరియు నిశ్చయంగా, మనలో కొందరు అల్లాహ్ కు విధేయులైన వారు (ముస్లింలు) ఉన్నారు. మరికొందరు నిశ్చయంగా, అన్యాయపరులు[1] (సత్యానికి దూరమైన వారు) ఉన్నారు. కావున ఎవరైతే అల్లాహ్ కు విధేయత (ఇస్లాం) ను అవలంబించారో, అలాంటి వారే సరైన మార్గాన్ని కనుగొన్న వారు!' "1
Footnotes
  • [1] ఖాసి'తూన్: ఈ పదానికి - సందర్భాన్ని బట్టి న్యాయవర్తనులు, అన్యాయపరులు అనే రెండు అర్థాలు వస్తాయి. ఈ సందర్భంలో అన్యాయపరులు, లేక సన్మార్గం నుండి లేక సత్యం నుండి విముఖులైనవారు అనే అర్థంలో వాడబడింది.