Maulana Abder-Rahim ibn Muhammad

Ayah by Ayah

Tags

Download Links

Maulana Abder-Rahim ibn Muhammad translation for Surah Al-Jinn — Ayah 20

72:20
قُلۡ إِنَّمَآ أَدۡعُواْ رَبِّي وَلَآ أُشۡرِكُ بِهِۦٓ أَحَدٗا ٢٠
వారితో ఇలా అను: "నిశ్చయంగా నేను నా ప్రభువును మాత్రమే ప్రార్థిస్తాను మరియు ఆయనకు ఎవ్వరినీ సాటి కల్పించను[1]."1
Footnotes
  • [1] అలాంటప్పుడు వారితో ఇలా అను: "నేను నా ప్రభువును మాత్రమే ప్రార్థిస్తాను. మరియు ఆయనకు ఎవ్వరినీ సాటి కల్పించను."