Maulana Abder-Rahim ibn Muhammad

Ayah by Ayah

Tags

Download Links

Maulana Abder-Rahim ibn Muhammad translation for Surah Al-Jinn — Ayah 8

72:8
وَأَنَّا لَمَسۡنَا ٱلسَّمَآءَ فَوَجَدۡنَٰهَا مُلِئَتۡ حَرَسٗا شَدِيدٗا وَشُهُبٗا ٨
మరియు నిశ్చయంగా, మేము ఆకాశాలలో (రహస్యాలను) తొంగి చూడటానికి ప్రయత్నించినపుడు, మేము దానిని కఠినమైన కావలివారితో మరియు అగ్ని జ్వాలలతో నిండి ఉండటాన్ని చూశాము[1].1
Footnotes
  • [1] చూడండి, 15:17-18. ఆకాశాలలో దైవదూతలు ('అలైహిమ్.స.), ఇతరులు అక్కడి మాటలు వినకుండా కాపలాకాస్తూ ఉంటారు మరియు ఈ అగ్నికణాలు (షుహుబున్) ఆకాశాలలోని మాటలు వినటానికి పైకి పోయే జిన్నాతులపై పడతాయి. షుహుబున్ - షిహాబున్ బ.వ.