Maulana Abder-Rahim ibn Muhammad

Ayah by Ayah

Tags

Download Links

Maulana Abder-Rahim ibn Muhammad translation for Surah Al-Muddaththir — Ayah 11

74:11
ذَرۡنِي وَمَنۡ خَلَقۡتُ وَحِيدٗا ١١
వదలండి! నన్నూ మరియు నేను ఒంటరిగా పుట్టించిన వానినీ[1]!1
Footnotes
  • [1] చూడండి, 6:94, 19:80, 95. కొందరు వ్యాఖ్యాతలు ఈ ఆయత్ వలీద్ బిన్ ము'గైరాను ఉద్దేశిస్తోంది అని అభిప్రాయపడ్డారు. అతడు సత్యతిరస్కారం మరియు దురహంకారంలో మితిమీరి పోయాడు. ఈ ఆయత్ ఇటువంటి ప్రతి సత్యతిరస్కారిని సూచిస్తుంది.