Maulana Abder-Rahim ibn Muhammad

Ayah by Ayah

Tags

Download Links

Maulana Abder-Rahim ibn Muhammad translation for Surah Al-Muddaththir — Ayah 28

74:28
لَا تُبۡقِي وَلَا تَذَرُ ٢٨
అది (ఎవరినీ) మిగల్చదు మరియు వదలి పెట్టదు[1].1
Footnotes
  • [1] అంటే అది నరకవాసులను బ్రతకనివ్వదూ మరియు చావనివ్వదూ, వారి శరీరపు ప్రతి భాగాన్ని కాల్చుతుంది.