Maulana Abder-Rahim ibn Muhammad

Ayah by Ayah

Tags

Download Links

Maulana Abder-Rahim ibn Muhammad translation for Surah Al-Qiyamah — Ayah 19

75:19
ثُمَّ إِنَّ عَلَيۡنَا بَيَانَهُۥ ١٩
ఇక దాని భావాన్ని అర్థమయ్యేలా చేయటం మా బాధ్యతే[1]!1
Footnotes
  • [1] దైవప్రవక్త ('స'అస) ఖుర్ఆన్ ను ప్రజలకు అర్థమవటానికి వివరించి చెప్పింది కూడా అల్లాహ్ (సు.తా.) తరఫు నుండి, తనకు తెలుపబడిందే. ఈ వివరణలే 'హదీసులు!