Maulana Abder-Rahim ibn Muhammad

Ayah by Ayah

Tags

Download Links

Maulana Abder-Rahim ibn Muhammad translation for Surah Al-Qiyamah — Ayah 21

75:21
وَتَذَرُونَ ٱلۡأٓخِرَةَ ٢١
మరియు పరలోక జీవితాన్ని వదలి పెడుతున్నారు![1]1
Footnotes
  • [1] అంటే పరలోక జీవితాన్ని నమ్మటం లేదు. మీరు మీ జీవితం కేవలం ఈ ఇహలోక జీవితం మాత్రమే అనే భ్రమలో పడి ఉన్నారు. మీరు పునరుత్థరింపబడతారని నమ్మటం లేదు.