Maulana Abder-Rahim ibn Muhammad

Ayah by Ayah

Tags

Download Links

Maulana Abder-Rahim ibn Muhammad translation for Surah Al-Mursalat — Ayah 2

77:2
فَٱلۡعَٰصِفَٰتِ عَصۡفٗا ٢
మరియు తీవ్రమైన వేగతో వీచే వాయువుల సాక్షిగా[1]!1
Footnotes
  • [1] లేక దేవదూతల సాక్షిగా! ఎవరైతే తీవ్రంగా వీచే గాలులతో సహా పంపబడతారో!