Maulana Abder-Rahim ibn Muhammad

Ayah by Ayah

Tags

Download Links

Maulana Abder-Rahim ibn Muhammad translation for Surah An-Nazi'at — Ayah 1

79:1
وَٱلنَّٰزِعَٰتِ غَرۡقٗا ١
(అవిశ్వాసుల ప్రాణాలను) కఠినంగా లాగి తీసే వారి (దేవదూతల) సాక్షిగా![1]1
Footnotes
  • [1] నా'జి'ఆత్: బలవంతంగా, కఠినంగా లాగి తీయటం. 'గర్ ఖన్: ఈ సూరహ్ లోని 1-5 ఆయతుల తాత్పర్యంలో వ్యాఖ్యాతల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి.