Maulana Abder-Rahim ibn Muhammad

Ayah by Ayah

Tags

Download Links

Maulana Abder-Rahim ibn Muhammad translation for Surah An-Nazi'at — Ayah 24

79:24
فَقَالَ أَنَا۠ رَبُّكُمُ ٱلۡأَعۡلَىٰ ٢٤
ఇలా అన్నాడు: "నేనే మీ యొక్క మహాన్నత ప్రభువును!"[1]1
Footnotes
  • [1] చూడండి, 28:38 ఫిర్'ఔన్ తనను తాను దేవుడని చెప్పుకున్నాడు మరియు హద్దులు మీరి ప్రవర్తించాడు మరియు సత్యాన్ని ధిక్కరించాడు.