Maulana Abder-Rahim ibn Muhammad

Ayah by Ayah

Tags

Download Links

Maulana Abder-Rahim ibn Muhammad translation for Surah At-Takwir — Ayah 10

81:10
وَإِذَا ٱلصُّحُفُ نُشِرَتۡ ١٠
మరియు కర్మపత్రాలు తెరువబడినప్పుడు![1]1
Footnotes
  • [1] కర్మపత్రాలు మరణించిన రోజు మూయబడి, పునరుత్థాన దినమున మరల తెరువబడతాయి. అప్పుడు కరపత్రాలు పుణ్యాత్ములకు కుడిచేతులలో మరియు పాపాత్ములకు ఎడమచేతులో ఇవ్వబడతాయి.