Maulana Abder-Rahim ibn Muhammad

Ayah by Ayah

Tags

Download Links

Maulana Abder-Rahim ibn Muhammad translation for Surah At-Takwir — Ayah 22

81:22
وَمَا صَاحِبُكُم بِمَجۡنُونٖ ٢٢
మరియు (ఓ ప్రజలారా!) మీ సహచరుడు పిచ్చివాడు కాడు![1]1
Footnotes
  • [1] చూడండి, 7:184 ఈ వాక్యం మక్కావాసులతో చెప్పబడింది. ఇంకా విశదమయ్యే విషయం ఏమిటంటే దైవప్రవక్త ('స'అస) ఒక మానవుడు మరియు అల్లాహ్ (సు.తా.) ఎన్నుకొన్న ప్రవక్త.