Maulana Abder-Rahim ibn Muhammad

Ayah by Ayah

Tags

Download Links

Maulana Abder-Rahim ibn Muhammad translation for Surah At-Takwir — Ayah 3

81:3
وَإِذَا ٱلۡجِبَالُ سُيِّرَتۡ ٣
మరియు పర్వతాలు కదిలించబడినప్పుడు![1]1
Footnotes
  • [1] పర్వతాలు భూమి నుండి ఊడబెరికి ఏకిన దూది వలే గాలిలో ఎగురవేయబడతాయి. చూడండి, 20:105-107 మరియు 14:48.